Peniviti Song Lyrics – Aravinda Sametha Movie
Peniviti Song Lyrics in Telugu నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా.. సగిలేటి డొంకల్లో పదిలంగా రారా నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసీనా రారా పెనిమీటీ ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా చిమ్మటి చీకటి కమ్మటి…