Okka Magaadu Song Lyrics in Telugu పెళ్లీడు కొచ్చినా ఒంటిగా ఉన్నానూ సో శాడ్ పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నానూ ఈజ్ ఇట్ ఊఁ ఏడ తానున్నాడో వాడు ఒక్కగానొక్క మగాడూ అంత స్పెసలా ఊఁ నా ఊహలో అందగాడు…