https://youtu.be/pUpAdgOfm3c
Mem Vayasuku Vacham Song Lyrics
మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం
ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేసాం
మా కన్నులలోన తన రూపేనంట
నిత్య కలలే మాకు ఇక భోజనమంట
మేం బేబీనంటావో మరి బేబీ నిస్తావో
మీ మాటే మాయరా మీ రూటే వేరు రా
నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా
మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం
ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేసాం
మా కన్నులలోన తన రూపేనంట
నిత్య కలలే మాకు ఇక భోజనమంట
నిద్ర లేస్తే కాఫీ బదులు సిగరెట్టే తాగ తోచెను లే
చెడ్డ చెడ్డ చానెల్స్ వెతికి రిమోట్ బటన్స్ నలిగెనులే
ఎండమావిలో వర్షం లాగ బస్టాండ్ ఫిగరే నవ్వెను లే
డిస్కో తెక్ కు తీసుకు పోగా డబ్బు లేక తికమకలే
ఫిబ్రవరి 14th వస్తే ఒంటరిగా మది రగిలే
ఫోన్ లో గుడ్ నైట్ చెప్ప లవర్ లేక తహ తహలే
నువ్వు ఎండు గడ్డిని తెగ మేసే దున్నరా
నువు సందే దొరికితె లైనే ఏసే టైపే రా
నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా
మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం
ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేసాం
మా కన్నులలోన తన రూపేనంట
నిత్య కలలే మాకు ఇక భోజనమంట
మేడ మీద టాంకు పైన హసుకు కొట్ట తోచెను లే
కాలేజ్ గాళ్స్ దారిన వెళ్తే కంటి చూపు మారెను లే
ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్న ఫిగర్ మాత్రం పడలేదే
సారీ అని మేం చెప్పినా కాని శారి అని వినిపించెను లే
కోటిలో ఒక్కరి లాగ ఆమె ముఖమున్నది లే
కోతినొక అమ్మాయిలాగ ఆమె చెల్లెలున్నది లే
నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా
మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం
ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేసాం
మా కన్నులలోన తన రూపేనంట
నిత్య కలలే మాకు ఇక భోజనమంట
Also, Read about: