https://youtu.be/htIEAv2AXRI
January Masam Song Lyrics
జనవరి మాసం అరె మంచు కురిసే సమయం
కళ్ళల్లోన మైకం దేహమంతా తాపం
నా మెడ చివరన నీ పెదవులు తాక
అహ నాలో నాలో నాలో కొత్త సెగలే రగల
నా సిగ్గు ఎగ్గు నిగ్గులన్ని చిక్కుకొని చావా
జనవరి మాసం అరె మంచు కురిసే సమయం
కళ్ళల్లోన మైకం దేహమంతా తాపం
సైయ్య సైయ్య నాతోటే నువ్ మియా మియా న వీటా నువ్
మంచం మంచం నాకెందుకులే
చూపే పడితే నువ్ గుల్లేలే
కామం లేని ప్రేమ అది ప్రేమ కాదు
చేతులు కట్టి నిలువ ఇది గుడి కాదు
తుమ్మెద వాలని పువ్వు అది పువ్వే కాదు
ఆదివాసులు అడ మగ సిగ్గే పడలేదు
మార్గశిర మాసం మొగ్గ విరిసే తరుణం
మంచు వలన మండే వెన్నెల కిరణం
తొలిసారి నాలో ఒక గాయం తీపెక్కే
ముఖమున సిగ్గు ఒక ముగ్గే వేసేలే
ఒక చూపేమో వద్దంటుంటే మరు చూపే రమ్మంది
ఒక చెయ్ నిన్నే నెట్టేస్తుంటే ఒక చెయ్ లాగుతూ వుంది
నా తడి జుట్టులోన నీ వేళ్లేదో వెతక
నా ప్రేమ ద్వారాలన్ని నీ వేడి ముద్దులడగా
నా సిగ్గు ఎగ్గు నిగ్గులన్ని చిక్కుకొని చావా
మార్గశిర మాసం మొగ్గ విరిసే తరుణం
మంచు వలన మండే వెన్నెల కిరణం
నా మెడ చివరన నీ పెదవులు తాక
అహ నాలో నాలో నాలో కొత్త సెగలే సెగలే రగల
Also, read about: