Chalore Chalore Chal Song Lyrics – Jalsa Movie
Chalore Chalore Chal Song Lyrics in Telugu ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్ నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్ చంపనిదే బతకవనీ బతికేందుకు చంపమనీ నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే…